TTD OFFICIALS TEAM VISITS VAIDYARATNA AYURVEDA INSTITUTES AT THRISSUR _ త్రిసూర్ లోని వైద్య రత్న ఆయుర్వేద సంస్థలను పరిశీలించిన టీటీడీ అధికారులు
త్రిసూర్ లోని వైద్య రత్న ఆయుర్వేద సంస్థలను పరిశీలించిన టీటీడీ అధికారులు తిరుపతి 30 మే 2023: కేరళ రాష్ట్రం త్రిసూర్ లోని వైద్య రత్నం ఆయుర్వేద వైద్య సంస్థలను టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి, సిఏవో శ్రీ శేషశైలేంద్ర, ఆయుర్వేద ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రేణు దీక్షిత్ మంగళవారం సందర్శించారు. ఆయుర్వేద వైద్యాన్ని కార్పొరేట్ తరహాలో నిర్వహిస్తున్న విధానం, ప్రజలు ఈ వైద్యానికి ఆకర్షితులవుతున్న అంశాలను వారు పరిశీలించారు. ఈ సంస్థ నిర్వహిస్తున్న పరిశోధన […]
