NEW DWAJA STHAMBHAM CONSECRATION CEREMONY HELD FOR CHENNAI SRI PAT _ చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట
చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట తిరుపతి, 2023 ఫిబ్రవరి 23: చెన్నైలోని జిఎన్ చెట్టి రోడ్డులో నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట గురువారం శాస్త్రోక్తంగా జరిగింది. టీటీడీ పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షులు శ్రీ ఎ జె శేఖర్ పాల్గొన్నారు. ముందుగా విష్వక్సేనపూజ, […]
