SRI SRINIVASA VISHWA SHANTI MAHA YAGAM CONCLUDES AT DHARMAGIRI _ సకల జీవరాశుల క్షేమం కోసమే శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం- మహాపూర్ణాహుతితో ముగింపు
సకల జీవరాశుల క్షేమం కోసమే శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం – శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి అనుగ్రహభాషణం – మహాపూర్ణాహుతితో ముగింపు తిరుమల, 18 డిసెంబరు, 2022: కరోనా మహమ్మారి పలు దేశాల్లో తిరిగి వ్యాపిస్తున్నట్టు సంకేతాలు అందుతున్న నేపథ్యంలో ప్రపంచ మానవాళితోపాటు సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం నిర్వహించారని శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ […]
