శ్రీ పుట్టాసుధాకర్ యాదవ్ ఆరోపణలు అర్థ రహితం – టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హిందూ ధార్మిక ప్రచారం
శ్రీ పుట్టాసుధాకర్ యాదవ్ ఆరోపణలు అర్థ రహితం – టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హిందూ ధార్మిక ప్రచారం తిరుమల 13 జనవరి 2023: హిందూధర్మం, శాస్త్రాలు తెలియని శ్రీ వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ అయ్యారని టీటీడీ మాజీ చైర్మన్ శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ ఆరోపించడం తీవ్ర అభ్యంతరకరం. శ్రీ సుబ్బారెడ్డి కి హిందూ ధర్మం అన్నా , ధర్మశాస్త్రాలు అన్నా అపారమైన విశ్వాసం ఉంది. ఆయన నేతృత్వంలోని […]
