ఆగస్టు నెలలో తిరుమలలో విశేషపర్వదినాలు
ఆగస్టు నెలలో తిరుమలలో విశేషపర్వదినాలు ఆగస్టు 7వ తేది సర్వఏకాదశి. ఆగస్టు 11వ తేది శ్రీవారి ఆలయంలో అష్టబందన బాలాలయ మహాసంప్రోక్షణకు అంకురార్పణ. ఆగస్టు 12 నుండి 16వ తే వరకు శ్రీవారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ. ఆగస్టు 15వ తేది భారత స్వాతంత్య్రదినోత్సవం. ఆగస్టు 16వ తేది గరుడపంచమి. ఆగస్టు 19వ తేది మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్థంతి. ఆగస్టు 20వ తేది శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ. ఆగస్టు 21 నుండి 23వ తేది వరకు […]
