ఆగస్టు 6న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలకు అంకుర్పారణ
ఆగస్టు 6న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలకు అంకుర్పారణ తిరుపతి, 2018 ఆగస్టు 04: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలకు ఆగస్టు 6వతేదీ సోమవారం సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆలయంలో ఆగస్టు 7 నుండి 9వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది […]
