సంగీత వాయిద్యాలకు రారాజు వయొలిన్ : శ్రీమతి చల్లా ప్రభావతి
సంగీత వాయిద్యాలకు రారాజు వయొలిన్ : శ్రీమతి చల్లా ప్రభావతి తిరుపతి, 2012 సెప్టెంబరు 7: సంప్రదాయ సంగీత వాయిద్యాల్లో వయొలిన్కు ఎనలేని ప్రాధాన్యత ఉందని, ఇది సంగీత పరికరాలకు రారాజు లాంటిదని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి చల్లా ప్రభావతి అన్నారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలలో శుక్రవారం ”సంగీతానుభవ’ పేరిట వయొలిన్ విద్యార్థులకు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమతి చల్లా ప్రభావతి ప్రసంగిస్తూ కర్ణాటక, హిందుస్థానీ, […]
