ఫిబ్రవరి 6 నుండి 12వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవాలు
ఫిబ్రవరి 6 నుండి 12వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవాలు తిరుపతి, 2025 ఫిబ్రవరి 05: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 6 నుండి 12వ తేదీ వరకు తెప్పోత్సవాలు జరుగనున్నాయి. ఏడు రోజుల పాటు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారి పుష్కరిణిలో తెప్పలపై విహరిస్తారు. ఆ తరువాత ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు. ఫిబ్రవరి 6న శ్రీ […]
