డిసెంబరు 28న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
డిసెంబరు 28న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం డిసెంబరు 19, తిరుపతి, 2017: డిసెంబరు 29న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని డిసెంబరు 28వ తేదీ గురువారంనాడు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఇందులోభాగంగా, ఉదయం 6.30 నుంచి 8.30 గంటల వరకు ఆలయశుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా గర్భాలయం, ఉప ఆలయాలను శుద్ధి చేస్తారు. ఆలయ సిబ్బంది అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని […]