శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల ప్రత్యేక వ్యాసం
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల ప్రత్యేక వ్యాసం శ్రీవారి దేవేరికి ఏడాది పొడవునా ఉత్సవాలు డిసెంబరు 07, తిరుపతి, 2018: శ్రీవారి హృదయలక్ష్మి అయిన శ్రీ పద్మావతి అమ్మవారు లోకాన్ని రక్షించే తల్లి. తిరుమల శ్రీవారి ఆలయం తరువాత తిరుచానూరులోని శ్రీపద్మాతి అమ్మవారి ఆలయాన్ని ఎక్కువమంది భక్తులు దర్శించుకుంటున్నారు. క్రీ.శ1820-50 సంవత్సరాల మధ్యకాలంలో అమ్మవారి ఆలయాన్ని హథీరాంజీ మఠాధిపతులు జీర్ణోద్ధారణ చేశారు. అప్పటినుంచి ఆలయంలో నిత్య, వార, పక్ష, మాస, సంవత్సరాది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శ్రీపద్మావతి అమ్మవారికి […]
