పెద్దశేష వాహనసేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ
పెద్దశేష వాహనసేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ తిరుపతి, 2018 డిసెంబరు 05: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన బుధవారం ఉదయం పెద్దశేషవాహనంపై మువ్వగోపాలుని అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. ఈ సందర్భంగా టిటిడి ప్రచురణల విభాగం ఆధ్వర్యంలో ముద్రించిన ఆళ్వారుల సంగ్రహ చరిత్ర, ఏకాదశీవ్రత మహిమ పుస్తకాలను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ ఆవిష్కరించారు. అనంతరం రచయితలను శాలువతో సన్మానించి శ్రీవారి ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో టిటిడి […]
