వైభవంగా శ్రీవారి లక్ష్మీహారం శోభాయాత్ర కల్యాణవెంకన్నకు బంగారు అశ్వత్థ పత్ర హారము, బంగారు పాగడ బహూకరణ
వైభవంగా శ్రీవారి లక్ష్మీహారం శోభాయాత్ర కల్యాణవెంకన్నకు బంగారు అశ్వత్థ పత్ర హారము, బంగారు పాగడ బహూకరణ తిరుపతి, 2019 ఫిబ్రవరి 28: తిరుమల శ్రీవారి లక్ష్మీహారం శోభాయాత్ర గురువారం వైభవంగా జరిగింది. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం నుండి శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి గరుడ సేవను పురస్కరించుకుని ఈ హారాన్ని స్వామివారికి అలంకరించనున్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం పాల్గొన్నారు. ఈ […]
