తిరుమలలో గోవింద ఎంఎస్ఆర్ విశ్రాంతి గృహాన్ని ప్రారంభించిన టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి
తిరుమలలో గోవింద ఎంఎస్ఆర్ విశ్రాంతి గృహాన్ని ప్రారంభించిన టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి తిరుమల, 2022 నవంబరు 28: తిరుమలలో విద్యుత్ భవనం వద్ద నూతనంగా నిర్మించిన గోవింద ఎంఎస్ఆర్ విశ్రాంతి గృహాన్ని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బెంగళూరుకు చెందిన దాత శ్రీ ఎంఆర్.సీతారాం సుమారు రూ.7 కోట్ల వ్యయంతో ఈ విశ్రాంతి గృహాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా శ్రీ […]
