నాదనీరాజనం వేదికపై ఆకట్టుకున్న ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు
నాదనీరాజనం వేదికపై ఆకట్టుకున్న ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు తిరుమల, 2021 అక్టోబరు 12: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుమల నాదనీరాజనం వేదికపై, వసంత మండపంలో ధార్మిక, సంగీత కార్యక్రమాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు మంగళవారం జరిగిన కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి. నాదనీరాజనం వేదికపై … శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం తిరుపతికి చెందిన భారతీయ విద్యాభవన్ కళాబృందం సభ్యులు ఉదయం 9 నుండి […]
