వాల్మీకిపురం శ్రీపట్టాభిరామస్వామివారి ఆలయాన్ని పరిశీలించి టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
వాల్మీకిపురం శ్రీపట్టాభిరామస్వామివారి ఆలయాన్ని పరిశీలించి టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం తిరుపతి, 2019 మార్చి 19: టిటిడికి అనుబంధంగా ఉన్న వాల్మీకిపురంలోని శ్రీపట్టాభిరామస్వామివారి ఆలయంలో మార్చి 21 నుండి 24వ తేదీ వరకు బాలాలయ మహాసంప్రోక్షణను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాతం తెలిపారు. వాల్మీకిపురం శ్రీపట్టాభిరామస్వామివారి ఆలయాన్ని, తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను జెఈవో అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ […]
