మార్చి 25 నుండి శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు
మార్చి 25 నుండి శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు మార్చి 24, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 25వ తేదీ నుండి శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఇందులో భాగంగా మొదటిరోజు ఉదయం శ్రీరామనవమి సందర్భంగా మూలవర్ల తిరుమంజనం, మధ్యాహ్నం 3 గంటలకు శ్రీరామనవమి ఆస్థానం వైభవంగా జరుగనుంది. రాత్రి 8 గంటలకు హనుమంత వాహనంపై రాములవారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు. మార్చి 26న శ్రీ సీతారాముల కల్యాణం : మార్చి 26వ […]
