జూలై 31, ఆగస్టు 1వ తేదీల్లో తరిగొండ వెంగమాంబ 200వ వర్ధంతి ఉత్సవాలు
జూలై 31, ఆగస్టు 1వ తేదీల్లో తరిగొండ వెంగమాంబ 200వ వర్ధంతి ఉత్సవాలు తిరుపతి, 2017 జూలై 22: శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాత శ్రీ తరిగొండ వెంగమాంబ 200వ వర్ధంతి ఉత్సవాలు జూలై 31, ఆగస్టు 1వ తేదీల్లో తరిగొండ, తిరుపతి, తిరుమలలో ఘనంగా జరుగనున్నాయి. వెంగమాంబ జన్మస్థలమైన తరిగొండలో కొలువైన శ్రీ లక్ష్మీన సింహస్వామివారి ఆలయంలో జూలై 31వ తేదీ సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు […]
