శ్వేతలో తితిదే పాఠశాల విద్యార్థులకు క్విజ్ పోటీలు
శ్వేతలో తితిదే పాఠశాల విద్యార్థులకు క్విజ్ పోటీలుతిరుపతి, ఫిబ్రవరి 27, 2013 : తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్వేత భవనంలో బుధవారం తితిదే పాఠశాల విద్యార్థులకు క్విజ్ ఫైనల్ పోటీలు నిర్వహించారు. ఇందులో శ్రీ కోదండరామ ఉన్నత పాఠశాల విద్యార్థులు మొదటి స్థానంలోనూ, శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య ఉన్నత పాఠశాల విద్యార్థులు రెండో స్థానంలోనూ నిలిచారు. తితిదే పాఠశాల విద్యార్థుల్లో హిందూ సనాతన ధర్మంపై అవగాహన, నైతిక విలువలు పెంచేందుకు ఏడాది క్రితం హిందూ […]
