తిరుపతిలో ఘనంగా శ్రీ త్యాగరాజస్వామివారి 172వ ఆరాధనోత్సవాలు వాగ్గేయకార చక్రవర్తికి సంకీర్తనల స్వరమాల
తిరుపతిలో ఘనంగా శ్రీ త్యాగరాజస్వామివారి 172వ ఆరాధనోత్సవాలు వాగ్గేయకార చక్రవర్తికి సంకీర్తనల స్వరమాల తిరుపతి, 2019 జనవరి 25: వాగ్గేయకార చక్రవర్తి సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానం సంకీర్తనల స్వరమాల వేసి నివాళులు అర్పించింది. ఆయన 172వ పుష్యబహుళ పంచమి ఆరాధనోత్సవాన్ని శుక్రవారం ఉదయం 8.00 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో అంగరంగ వైభవంగా నిర్వహించింది. శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, శ్రీవేంకటేశ్వర నాదస్వర […]
