డిసెంబరులో శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
డిసెంబరులో శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు తిరుపతి, 2017, డిసెెంబరు 01: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో డిసెంబరులో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. – డిసెంబరు 2, 9, 16, 23, 30వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6.00 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం, సాయంత్రం 6.00 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు, అనంతరం ఆలయంలో […]
