ఘనంగా ముగిసిన శ్రీ వేదాంత దేశికర్ సాలకట్ల ఉత్సవం
ఘనంగా ముగిసిన శ్రీ వేదాంత దేశికర్ సాలకట్ల ఉత్సవం తిరుపతి, 2017 అక్టోబరు 28: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీవేదాంత దేశికర్ ఆలయంలో అక్టోబర్ 18వ తేదీ నుండి నిర్వహిస్తున్న సాలకట్ల ఉత్సవం శనివారం ఘనంగా ముగిసింది. శ్రీవేంకటేశ్వరస్వామివారి ఘంటా స్వరూపులు శ్రీవేదాంతదేశికర్. ఈయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు శ్రీవేదాంత దేశికర్ ఆలయానికి వేంచేపు చేస్తారు. ఉదయం 10.00 నుండి […]
