సెప్టెంబరు 6న తిరుమలలో బ్రహ్మోత్సవ ప్రయోగాత్మక గరుడ సేవ
సెప్టెంబరు 6న తిరుమలలో బ్రహ్మోత్సవ ప్రయోగాత్మక గరుడ సేవ తిరుమల, 04 Sep 2017: బుధవారం నాడు పౌర్ణమి తిథిని పురస్కరించుకుని ఆ రోజు సాయంత్రం తిరుమలలో గరుడ సేవను టిటిడి నిర్వహించనుంది. ఈ నెల 23 నుండి అక్టోబరు 1 వరకు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనుండగా, గరుడ సేవ సెప్టెంబరు 27న జరుగనున్నది. బ్రహ్మొత్సవ గరుడసేవకు సమాయత్తమవడములో భాగంగా సెప్టెంబర్ 6 న పౌర్ణమి గరుడ సేవను టిటిడి మాదిరి గరుడసేవగా ప్రయోగాత్మకముగా […]
