తుమ్మూరులోని శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు
తుమ్మూరులోని శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు తిరుపతి, 2019 సెప్టెంబరు 29: టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, నాయుడుపేట మండలం, తుమ్మూరు గ్రామంలోని శ్రీ కరియమాణిక్యస్వామి, శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం అంకురార్పణ, కలశస్థాపన నిర్వహించారు. సాయంత్రం శ్రీ పార్వతిదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. అదేవిధంగా, సెప్టెంబరు 30న శ్రీ బాలా త్రిపురసుందరి, అక్టోబరు 1న శ్రీ […]
