వరలక్ష్మీ వ్రతాన్ని విజయవంతం చేసినందుకు అభినందనలు
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI వరలక్ష్మీ వ్రతాన్ని విజయవంతం చేసినందుకు అభినందనలు తిరుపతి, 2019 ఆగస్టు 28: జరిగిన సమావేశంలో ఆగస్టు 9న తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ అధికారులు, వివిధ విభాగాల సిబ్బందికి జెఈవో అభినందనలు తెలియజేశారు. సెప్టెంబరు 12 నుండి 14వ తేదీ వరకు పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారులు శ్రీ శ్రీనివాసాచార్యులు, ట్రాన్స్పోర్టు […]
