విలువలతో కూడిన విద్యను అందించడానికి తితిదే కృషి
విలువలతో కూడిన విద్యను అందించడానికి తితిదే కృషి తిరుపతి, జూన్ 08, 2011: తితిదే పాఠశాలల్లో విలువలతో కూడిన విద్యను అందించడానికి తితిదే కృషి చేయాలని శ్రీవారి సద్భావన వేదిక ఒక ప్రకటనలో తితిదేని కోరింది. అవసరమైన సందర్భంలో తితిదేకి మంచి సలహాలు అందించడానికి ఏర్పాటు అయిన మేధావులతో కూడిన శ్రీవారి సద్భావన వేదిక బుధవారం స్థానిక భారతీయ విద్యాభవన్లో సమావేశం అయినది. ఈ సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ తితిదే పాఠశాలలో ఉన్న అధ్యాపకులకు మంచి శిక్షణను […]