‘అన్నమయ్య శరణగతి విన్నపం’ సంకీర్తనల ఆవిష్కరణ
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI ‘అన్నమయ్య శరణగతి విన్నపం’ సంకీర్తనల ఆవిష్కరణ తిరుపతి, 2017 డిసెంబరు 22: శ్రీవారు జన్మించిన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ”అన్నమయ్య శరణగతి విన్నపం” సంకీర్తనలను ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి ఆవిష్కరించారు. తిరుపతి, 2017 డిసెంబరు 22: టిటిడి ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ సంకీర్తనలను రికార్డు చేశారు. ”అన్నమయ్య శరణగతి విన్నపం” సంకీర్తనలను […]
